W.G: తాడేపల్లిగూడెం న్యాయవాదుల బార్ కౌన్సిల్ ఎన్నికల్లో అధ్యక్షునిగా పడాల అప్పిరెడ్డి విజయాన్ని సాధించారు. ఈమేరకు మంగళవారం రాత్రి ఎన్నికల అధికారులు అప్పిరెడ్డి విజయాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా పలువురు న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, న్యాయవాద గుమాస్తలు, పోలీస్ అధికారులు అప్పిరెడ్డికి పుష్ప గుచ్చలను ఇచ్చి అభినందనలు తెలిపారు.