SKLM: లక్ష్మీపురం గ్రామంలో పశువులకు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం సోమవారం చేపట్టారు. వెటర్నరీ అసిస్టెంట్ శ్రీధర్ రావు మాట్లాడుతూ.. పశువులకు తప్పకుండా వ్యాధి నివారణ టీకాలను వేసి, వ్యాధులు భారీ నుంచి రక్షించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ పార్వతి, వెటర్నరీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.