NDL: నంద్యాల పట్టణంలో ఇవాళ ఎంపీ బైరెడ్డి శబరి పర్యటించారు. పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఈసీజీ వార్డును ఎంపీ బైరెడ్డి శబరి ఘనంగా ప్రారంభించారు. డాక్టర్లు రోగులకు అందుబాటులో ఉండి వైద్య సేవలు అందించాలని ఎంపీ బైరెడ్డి శబరి వారికి సూచించారు. అనంతరం ఎంపీ బైరెడ్డి శబరి ఆసుపత్రిలో పలు వార్డులను పరిశీలించారు.