NDL: కోయలకుంట్ల పట్టణంలో ఇవాళ వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ రక్తదాన శిబిరం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డాక్టర్ శివారెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని శివారెడ్డి రక్తదాన శిబిరాన్ని ఘనంగా ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని డాక్టర్ యువకులను కోరారు.