ATP: అనంతపురంలో గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, ఎంపీ పార్థసారథి ఓల్డ్టౌన్లో గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. గాంధీజీ అహింసా మార్గంతో స్వాతంత్రం సాధించారని ఎమ్మెల్యే గుర్తుచేశారు. గాంధీజీ కలల రాజ్యం ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తోందని తెలిపారు. వైసీపీ హయంలో అరాచక పాలన సాగిందని విమర్శించారు.