MDK: తూప్రాన్ ప్రభుత్వ బాలుర, బాలికల ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న అనాధ, సింగిల్ పేరెంట్స్ విద్యార్థులకు శుక్రవారం ఫీజుల చెల్లింపు చేపట్టారు. హార్ట్ టూ హెల్ప్ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు, విద్యుత్ శాఖ ఏఈ మూడే రవి నాయక్ 32 మంది విద్యార్థులకు పరీక్ష ఫీజు చెల్లింపులకు చెక్కులు ప్రధానోపాధ్యాయులకు అందజేశారు.