GNTR: శ్రీరామ నవమి పండుగ రోజున ఇవాళ నగరంలోని అన్ని విద్యుత్తు రెవెన్యూ కార్యాలయాల్లో బిల్లులు చెల్లించే ఏర్పాటు చేసినట్లు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పీహెచ్ ఖాన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు చెల్లించవచ్చని పేర్కొన్నారు. విద్యుత్ వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి బిల్లులు చెల్లించవచ్చన్నారు.