VSP: భీమిలి వద్ద గల జిల్లా విద్యా శిక్షణా సంస్థ (డైట్) లో అధ్యాపకుడు గొట్టేటి రవి ఆధ్వర్యంలో ఆదివారం ప్రపంచ నదుల దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డైట్ విశ్రాంతి అధ్యాపకుడు వెంకట సుబ్బారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… భూగోళానికి నదులు రక్త నాళాలని పేర్కొన్నారు.