VZM: కూనాయవలస గ్రామంలో గురువారం గ్రామ సందర్శన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాంలో మండల ప్రత్యేక అధికారి రామారావు గ్రామంలో ఉన్న అన్ని ప్రభుత్వ కార్యాలయాలను తనిఖీ చేసి సిబ్బందికి తగుచూచనలు జారీ చేశారు. అనంతరం సచివాలయంలో జరిగే స్వర్ణాంధ్ర 2047 గ్రామ సభ మరియు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఈయనతో పాటు ఎంపీడీవో రామకృష్ణ తహసీల్దార్ పాల్గొన్నారు.