CTR: గుడుపల్లి మండలం వెలుగు కార్యాలయంలో శుక్రవారం స్వర్ణాంధ్ర-2047 ఒక రోజు వర్క్ షాపు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడ బాబు నాయుడు పాల్గొని మాట్లాడారు. మండల పరిధిలోని ఉన్న గ్రామాలకు కావలసిన అభివృద్ధి పనుల నివేదికలను, వాటి ప్రణాళికను తయారు చేయాలని అధికారులకు సూచించారు.