దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో ఇంగ్లండ్ భారీ స్కోర్ చేసింది. ఓపెనర్లు ఫిల్ సాల్ట్ (141), జోస్ బట్లర్ (83) చెలరేగడంతో 2 వికెట్ల నష్టానికి 304 పరుగులు చేసింది. సాల్ట్, బట్లర్ తొలి వికెట్కు 126 పరుగులు జోడించారు. సాల్ట్ 39 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. టీ20ల్లో ఇది మూడో అత్యధిక స్కోరు. గతేడాది గాంబియాపై జింబాబ్వే 344/4తో ప్రపంచ రికార్డు నెలకొల్పింది.