KMM: చర్లపల్లి- అనకాపల్లి నడుమ ఈనెల 13నుంచి వారాంతపు రైలు ప్రారంభమవుతుందని అధికారులు తెలిపారు. చర్లపల్లిలో ప్రతీ శనివారం రాత్రి 8 గంటలకు బయలుదేరే రైలు ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు అనకాపల్లికి చేరుతుందని తెలిపారు. ఈ రైలు ఖమ్మంకు రాత్రి 11-11గంటలకు వస్తుందన్నారు. తిరుగు ప్రయాణంలో అనకాపల్లి-చర్లపల్లి రైలు అర్ధరాత్రి 1-28 గంటలకు ఖమ్మం వస్తుందన్నారు.