HYD: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలకు ప్రధాన పార్టీలు గ్రౌండ్ వర్క్ ప్రారంభించాయి. కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తుండగా, BRS పార్టీ నేతల ఆదేశాలతో దివంగత మాజీ MLA మాగంటి గోపీనాథ్ కుమార్తెలు అక్షరా, దిశిర రంగంలోకి దిగి ప్రజలతో మమేకమై, ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తూ ముందుకు వెళ్తున్నారు.