WGL: CM రేవంత్ MLG పర్యటన వాయిదా పడింది. నేడు మేడారంలోని అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి స్వయంగా పరిశీలించాల్సిన నేపథ్యంలో ఆఖరి నిమిషంలో వాయిదా పడినట్లు వెల్లడించారు. మరో పర్యటన తేదీపై ప్రకటించలేదు. ప్రస్తుతం ములుగులో భారీ వర్షభావ పరిస్థితులు, హెలిక్యాప్టర్ ల్యాండిగ్, పోలుసులకు, మావోయిస్టులకు ఎదురు కాల్పులు, భద్రత కారణాల దృష్ట్యా సీఎం రాకా వాయిదా వేసినట్లు సంబంధిత వర్గల సమాచారం.