HYD: పెళ్లి సంబంధాలు చూస్తామని మ్యాట్రిమోనీ సైట్లో మోసం చేసిన ప్రధాన నిందితుడైన అనీస(33)ను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేసినట్లు తెలిపారు. ఫేక్ వీడియో కాల్స్ చేయించి, మెప్పించి చివరికి అకౌంట్లో నుంచి రూ.25 లక్షలు కాజేసినట్లుగా ఫిర్యాదుదారుడు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ చేపట్టి చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.