RR: షాద్నగర్ పట్టణంలోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ & పీజీ మహిళా కళాశాల ఆధ్వర్యంలో ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’పై జాతీయ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏఐ ప్రాముఖ్యతపై వారు ప్రసంగించారు.