GDWL: గద్వాలలోని తీర మైదానంలో శనివారం మధ్యాహ్నం 3 గంటలకు జరగనున్న భారీ బహిరంగ సభ ‘గద్వాల గర్జన’కు మాజీ మంత్రి కేటీఆర్ హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో, జిల్లాలోని పలు గ్రామాల నుంచి బీఆర్ఎస్ కార్యకర్తలు వాహనాలతో భారీగా ప్రజలను తరలిస్తున్నారు. దీంతో జిల్లాలో బీఆర్ఎస్ శ్రేణుల్లో జోరు పెరిగింది.