AP: గుంటూరు జిల్లా తురకపాలెం మరణాలపై వారం రోజుల్లో నివేదిక అందించాలని మంత్రి సత్యకుమార్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రిపోర్టుల్లో 4 శాతం మెలియోడోసిస్ కేసులు గుర్తించినట్లు అధికారులు వివరించారు. ఆయన మాట్లాడుతూ.. తురకపాలెంలో సీనియర్ వైద్యుల పర్యవేక్షణ కొనసాగుతూనే ఉండాలి. వరుస మరణాల సమాచారాన్ని అధికారులు సర్కారు దృష్టికి తీసుకురాలేదు’ అని పేర్కొన్నారు.