VZM: కొత్తవలస మండల కేంద్రంలో బదిలీల పర్వం కొనసాగుతోంది. అందులో భాగంగా కొత్తవలస మేజర్ పంచాయతీ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్లుగా విధులు నిర్వహిస్తున్న ఎం.ఎస్.ఎన్.పట్నాయక్ ను ఎస్.కోట పంచాయతీకి, వెంకటి కు గజపతినగరం పంచాయతీ కి, బిల్లు కలెక్టర్ ని జామి పంచాయతీ కు బదిలీలు జరిగాయి. రెండు మూడు రోజుల్లో పాత వారి స్థానాలలో కొత్త వారు రానున్నారు.