కన్నడ యంగ్ హీరోయిన్ ఆషికా రంగనాథ్(Ashika Ranganath) 2023లో అమిగోస్ చిత్రం(amigos movie)తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ అమ్మడు 2016లోనే కన్నడ చిత్రం క్రేజీ బాయ్ తో సినిమాల్లోకి వచ్చింది. ఆ తర్వాత చలనచిత్రం రాంబో 2, గరుడ, రామ్యో వంటి పలు చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు ప్రస్తుతం మరో రెండు మూవీ ప్రాజెక్టులు చేస్తూ బిజీగా ఉంది. ఈ క్రమంలో తాజాగా తన ఇన్ స్టాలో పోస్టే చేసిన పిక్స్ ఆకట్టుకుంటున్నాయి.