జాన్వీ కపూర్(Janhvi Kapoor) ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR)తో దేవర సినిమా(Devara Movie)లో నటిస్తోంది. ఈ సినిమాకు కొరటాల శివ(Koratala Shiva) దర్శకత్వం వహిస్తున్నారు.
బాలీవుడ్(Bollywood) బ్యూటీ జాన్వీ కపూర్(Janhvi Kapoor) సాగర కన్యగా కనిపించనుంది. హాలీవుడ్(Hollywood) దర్శకుడు రాబ్ మార్షల్ ది లిటిల్ మెర్మైడ్ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్లో జాన్వీ మెరిసింది. సినిమా విడుదల సందర్భంగా ఓ ప్రమోషనల్ వీడియో(Promotional Video)లో జాన్వీ కనిపించింది. డిస్నీ(Disney) ఇండియా ‘ది లిటిల్ మెర్మైడ్’ అనే మూవీని రూపొందిస్తోంది. ఇది మే 26న ఇంగ్లీష్‌లో విడుదల కానుంది.
తాజాగా ‘ది లిటిల్ మెర్మైడ్’ అనే మూవీకి సంబంధించిన ప్రమోషనల్ వీడియో(Promotional Video)ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఇందులో ప్రిన్సెస్ ఏరియల్‌గా జాన్వీ (Janhvi Kapoor) కనిపించింది. వీడియోలో తన అందంతో పాటు మత్స్యకన్యగా కనిపిస్తూ జాన్వీ అందర్నీ ఆకట్టుకుంది. చిన్నారుల ప్రశ్నలకు జాన్వీ తనని తాను ప్రిన్సెస్ ఏరియల్ గా మార్చుకుంటుంది. త్వరలోనే ఈ మూవీ గ్లోబల్‌గా రిలీజ్ కానుంది.
జాన్వీ కపూర్(Janhvi Kapoor) ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR)తో దేవర సినిమా(Devara Movie)లో నటిస్తోంది. ఈ సినిమాకు కొరటాల శివ(Koratala Shiva) దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి జాన్వీ ఫస్ట్ లుక్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. దేవర మూవీలో జాన్వీ అచ్చ తెలుగు అమ్మాయిలా కనిపిస్తూ తెలుగు ప్రేక్షకులకు దగ్గర కానుంది.