గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్లో గల శ్రీ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్లో కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాలకు చెందిన వైసీపీ నేతల ముఖ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పార్టీ రీజినల్ కో-ఆర్డినేటర్, పార్లమెంట్ సభ్యులు డాక్టర్ వై.వీ. సుబ్బారెడ్డి, రాజ్యసభ సభ్యులు అయోధ్య రామిరెడ్డి, గుంటూరు జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు హాజరయ్యారు.