MHBD: తొర్రూరు మున్సిపాలిటీ అంగన్వాడీ సెంటర్ ఛైర్మన్గా 15వ వార్డు కౌన్సిలర్ చకిలేలా అలివేణి నాగరాజ్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అంగన్వాడీ కేంద్రాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని తెలిపారు. గర్భిణీ స్త్రీలు బాలింతలు, చిన్నపిల్లలకు అందాల్సిన పౌష్టికాహారం సక్రమంగా అందేలా చూస్తామని తెలిపారు.