MDCL: వాతావరణ మార్పుల కారణంగా జ్వరం, జలుబు కేసులు HYD నగరంలో పెరుగుతున్నాయి. గత మూడు రోజుల్లోనే HYD ఫీవర్ ఆసుపత్రి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కలిపి సుమారు 220కి పైగా కేసులు నమోదైనట్లు వైద్య అధికారులు తెలిపారు. ప్రజలు జాగ్రత్తలు పాటించాలని, లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.