VSP: కంచరపాలెం ఎస్ఆర్ నగర్లో మద్యం, గంజాయి మత్తులో ముగ్గురు యువకులు సోమవారం రోడ్డు మీద హల్చల్ చేశారు. చాకులతో కోసుకొని ఇస్టానుసారంగా వ్యవహరించారు. కాగా, స్థానికులు దీనిని వీడియో తీసి MLA విష్ణుకుమార్ రాజుకు, CPకు పంపి ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే, సీపీ ఆదేశాలతో ముగ్గురుని పోలీసులు అరెస్ట్ చేశారు.