HYD: బీజేఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్టాటిస్టిక్స్ విభాగం ఆధ్వర్యంలో IIT ముంబై ద్వారా ఏర్పాటు చేసిన ఆర్-ప్రోగ్రామింగ్ సర్టిఫికెట్ కోర్సు ముగిసింది. ఇందులో 50 మంది విద్యార్థులు నెలరోజుల పాటు శిక్షణ పొందారు. కోర్సు పూర్తి చేసిన వారికి ప్రిన్సిపల్ విజయ్ కుమార్, వైస్ ప్రిన్సిపల్ సత్య నారాయణరెడ్డి సర్టిఫికెట్లు ప్రదానం చేశారు.