GNTR: ప్రధానమంత్రి ఆవాస్ యోజన (PMAY) అర్బన్ పథకం కింద గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని 48వ డివిజన్ రెడ్డిపాలెంలో గృహప్రవేశాలు నిర్వహించారు. ప్రత్తిపాడు ఎమ్మెల్యే డా. బూర్ల రామాంజనేయులు లబ్ధిదారులతో కలిసి గృహప్రవేశం చేసి తాళాలు అందజేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి నేరుగా లబ్ధిదారులకు అందజేస్తున్నట్లు తెలిపారు.