MLG : ములుగు మండలంలోని 14 గ్రామపంచాయతీలకు పొట్లాపురం పంప్ హౌస్ ద్వారా సాగునీరు అందించాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం అదనపు కలెక్టర్కు వినతి పత్రం అందించారు. ములుగు నుంచి అంకన్నగూడెం వరకు గ్రామాల్లోని చెరువులు, కుంటలకు నీరు అందించి సుమారు 15 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు కల్పించాలని కోరారు.