HYD: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అక్రమాల ఆరోపణల నేపథ్యంలో BRS ఎమ్మెల్యేల బృందం ఇవాళ మధ్యాహ్నం 12:15 నిమిషాలకు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను కలవనుంది. ఈ భేటీలో మంత్రిపై ఉన్న ఆరోపణలపై వివరాలు సమర్పించి, తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేయనున్నట్లు సమాచారం. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.