రూ.25.20 కోట్లతో KKR కొనుగోలు చేసిన ఆల్రౌండర్ కామెరూన్ గ్రీన్ MIతో మ్యాచ్లో 18 పరుగులే చేశాడు. అయితే, ఈ మ్యాచ్లో గ్రీన్ బౌలింగ్ చేయలేదు. దీనిపై కామెంటేటర్ కెప్టెన్ రహానేను ప్రశ్నించగా.. ఈ ప్రశ్న క్రికెట్ ఆస్ట్రేలియాను అడిగితే బాగుంటుందని తెలిపాడు. ఆస్ట్రేలియా బోర్డు నిబంధనల వల్లే అతను బౌలింగ్ చేయడం లేదని పరోక్షంగా హింట్ ఇచ్చాడు.