PDPL: ముత్తారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఈనెల 31 ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా స్పెషలిస్ట్ వైద్యులచే ప్రత్యేక ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేసినట్లు వైద్యాధికారి డాక్టర్ అమరేందర్ తెలిపారు. గైనిక్, ఆర్తో, పీడియాట్రిక్, డెంటల్, కంటి, జనరల్ సమస్యలకు వైద్యం అందిస్తారని తెలిపారు. కావున ప్రజలు ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్‌తో హాజరు కావాలని సూచించారు.