W.G: రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు వెంటనే స్పందించి బాధితులకు సహాయ సహకారాలను అందించడం గొప్ప విషయమని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. ఇటీవలే భీమవరంలో రోడ్డు ప్రమాదానికి గురైన ఆబోతుల యాశ్వంత్కు సంస్కార్ స్కూల్ డైరెక్టర్ నందమూరి రాజేష్ వారి మిత్ర బృందం తెలిసి రూ.1,50,000 ఆదివారం ఎమ్మెల్యే కార్యాలయంలో వారి కుటుంబ సభ్యులకు అందించారు.