పార్వతీపురం లబ్దిదారులకు టిడ్కో ఇళ్లను తక్షణమే పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 31న స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్లు సీపీఎం పట్టణ కార్యదర్శి గొర్లి వెంకటరమణ తెలిపారు. ఇదే విషయమై పట్టణంలోని 1, 2,29,30 వార్డుల్లో ఆదివారం ప్రచారం నిర్వహించారు. రూ.75 కోట్ల వ్యయంతో నిర్మించిన టిడ్కో గృహాలు పంపిణీ చెయ్యాలన్నారు.