అల్లూరి జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ బదిలీ అయ్యారు. ఆయనను ఆంధ్ర ప్రదేశ్ ఇండస్టియల్ ఇన్ఫ్రాస్టక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్గా బదిలీ చేస్తూ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి జీ.సాయి ప్రసాద్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.