PDPL: రామగుండం సింగరేణి సంస్థలో కొనసాగుతున్న ప్రైవేట్ కంపెనీలలో స్థానికులకు 80 శాతం ఉపాధి అవకాశాలు కల్పించాలని HMS రాష్ట్ర నాయకులు రియాజ్ అహ్మద్ పేర్కొన్నారు. GDK ప్రెస్ క్లబ్లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో నాయకులు మాట్లాడుతూ.. ఇక్కడున్న ప్రైవేట్ కంపెనీలు స్థానిక యువతను ఆర్థిక దోపిడీకి గురిచేస్తున్నాయన్నారు.