NTR: వీరులపాడులో ఆదివారం 44వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం దినోత్సవాన్ని టీడీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం టీడీపీ జెండాను ఆవిష్కరించారు.