SRHతో మ్యాచ్‌లో RCBకి డబుల్ షాక్ తగిలింది. డేవిడ్ పేయిన్ వేసిన 13వ ఓవర్లో రజత్ పాటిదార్(31), జితేశ్ శర్మ(0) వరుసగా అవుట్ కావడంతో RCB నాలుగో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం 13 ఓవర్లు ముగిసేసరికి RCB స్కోరు 163/4. విజయానికి ఇంకా 42 బంతుల్లో 39 పరుగులు అవసరం. ఒకవైపు వికెట్లు పడుతున్నా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ(47*) క్రీజులో ఉండి ఇన్నింగ్స్‌ను నడిపిస్తున్నాడు.