NZB: నగర పాలక సంస్థ బడ్జెట్ ప్రత్యేక సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా శనివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. కార్పొరేషన్లో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జీతభత్యాల చెల్లింపుల్లో పెద్ద ఎత్తున కుంభకోణం జరిగినట్లు కనిపిస్తోందన్నారు. అలాగే దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.