TG: ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఎల్బీ స్టేడియంలో ప్రజాప్రతినిధులకు క్రీడా పోటీలు జరుగుతున్నాయి. ఈ స్పోర్ట్స్, కల్చరల్ మీట్-2026కు ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, సభాపతి ప్రసాద్ కుమార్, మంత్రులు పాల్గొన్నారు.