AP: అమరావతి చట్టబద్దతకు శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఈ మేరకు తీర్మానాన్ని కేంద్రానికి ప్రభుత్వం పంపనుంది. దాదాపు 4 గంటల పాటు అసెంబ్లీ కొనసాగింది. అనంతరం స్పీకర్ అయ్యన్నపాత్రుడు అసెంబ్లీని నిరవధిక వాయిదా వేశారు.
Tags :