MLG: ఏటూరునాగారం మేజర్ గ్రామపంచాయతీని ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు కాకులమర్రి శ్రీలత తెలిపారు. తన భర్త BRS జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్ బాబుతో కలిసి ఈరోజు ఆమె గ్రామపంచాయతీలో క్షేత్రస్థాయిలో పర్యటించారు. గ్రామంలోని ప్రతి వార్డులో ఏర్పాటు చేయబోతున్న ఇంకుడు గుంతల కోసం సిద్ధం చేసిన సిమెంట్ రింగులను పరిశీలించారు.