వికారాబాద్ జిల్లాల్లో నేటి నుంచి 4 రోజులపాటు ఉరుముల, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు IMD పేర్కొంది. అంతేకాక 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని, రాబోయే 3 రోజుల్లో రెండు నుంచి మూడు డిగ్రీల ఉష్ణోగ్రత గరిష్టంగా నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది.