CTR: ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా నిన్న రాత్రి పోలీసు సిబ్బంది పల్లెనిద్ర కార్యక్రమాన్ని నిర్వహించినట్టు అధికారులు చెప్పారు. పోలీసులు ప్రజల మధ్య స్నేహ పూర్వక సంబంధాలను బలోపేతం చేయడమే ఈ కార్యక్రమం ఉద్దేశం అన్నారు. సైబర్ మోసాలు, చిన్నారులు, మహిళలపై నేరాల నియంత్రణ, మాదక ద్రవ్యాల వినియోగంతో కలిపి దుష్ప్రయోజనాలను తెలియజేశారు.