భూమిని పోలి ఉండే గ్రహం ‘కెప్లర్-452బి’. ఇది మనకంటే 1.5 బిలియన్ ఏళ్ల ముందే పుట్టింది. భూమి కన్నా 60% పెద్దదైన ఈ గ్రహంపై గురుత్వాకర్షణ శక్తి చాలా ఎక్కువ. అక్కడ మన బరువు రెట్టింపు అవుతుంది. కాంతి వేగంతో వెళ్లినా అక్కడికి చేరడానికి 1400 ఏళ్లు పడుతుంది. మనకంటే పురాతనమైనది కావడంతో అక్కడ అత్యంత తెలివైన జీవులు ఉండొచ్చని శాస్త్రవేత్తల అంచనా.