KRNL: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయకుడిని జిల్లా మాజీ అధ్యక్షులు తిక్కారెడ్డి అమరావతిలో శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా నెలకొన్న వివిధ సమస్యలపై చర్చించారు. జిల్లాలోని రాజకీయ పరిస్థితుల గురించి ముఖ్యమంత్రి చంద్రబాబుకు వివరించారు. జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టుల గురించి చర్చించారు.