NLG: వివాదాలను సామరస్యంగా పరిష్కరించుకోవడమే శ్రేయస్కరమని నాంపల్లి సీఐ దూది రాజు తెలిపారు. శనివారం జిల్లావ్యాప్తంగా నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. క్రిమినల్, సివిల్, బ్యాంకు రికవరీ, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో ఇరువర్గాలు రాజీ పడటం ద్వారా సమయం, డబ్బు ఆదా అవుతాయని పేర్కొన్నారు.