WGL: బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గోగుల రాణాప్రతాప్ రెడ్డి గురువారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావుతో భేటీ అయ్యారు. హైదరాబాద్లోని రాంచందర్ నివాసంలో ఆయనతో కలిసి నర్సంపేట నియోజకవర్గంలో తాజా రాజకీయ పరిస్థితుల గురించి వివరించారు. కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని రాణాప్రతాప్కు సూచించారు.