NTR: నందిగామ(M)పెద్దవరం గ్రామంలో ఎంపీడీవో ఆర్.వి.యస్. ప్రసాదరావు డోర్ టు డోర్ హౌస్ ట్యాక్స్ కలెక్షన్ను పరిశీలించారు. రోజువారీ లక్ష్యాలను నిర్లక్ష్యం లేకుండా పూర్తి చేయాలని కార్యదర్శులకు ఆదేశించారు. ప్రజలకు IVRS పై అవగాహన కల్పించారు. తాగునీటి క్లోరినేషన్, పశువుల నీటి తొట్టెలను తనిఖీ చేశారు. SASA కార్యక్రమంలో సిబ్బంది చురుకుగా పాల్గొనాలని సూచించారు.