కేరళంకు TG సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్నారు. కడుపు, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న సోనియా గాంధీ ఢిల్లీలోని గంగారామ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండటంతో.. రాహుల్ గాంధీ అక్కడే ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. దీంతో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆయన కేరళం టూర్ రద్దయింది. రాహుల్కు బదులుగా కాంగ్రెస్ తరఫున ప్రచారం చేసేందుకు CM రేవంత్ కేరళంకు వెళ్లారు.