KMM: ముదిగొండ మండలం పండ్రేగుపల్లి మాజీ సర్పంచ్, ప్రస్తుత సర్పంచ్ భర్త పాము సెల్వరాజు కిడ్నాప్ కలకలం సుఖాంతమైంది. బుధవారం ఉదయం వాకింగ్‌కు వెళ్లి ఆయన అదృశ్యం కావడంతో కిడ్నాప్‌కు గురయ్యారనే ప్రచారం జరిగింది. బంధువుల ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేపట్టి, సెల్వరాజు హైదరాబాద్‌లో క్షేమంగా ఉన్నట్లు గుర్తించారు. వ్యక్తిగత పనులపైనే వెళ్లానని ఆయన తెలిపారు.